అధికారులతో కలిసి నాలాను పరిశీలించిన కార్పొరేటర్

84చూసినవారు
అధికారులతో కలిసి నాలాను పరిశీలించిన కార్పొరేటర్
రామచంద్రపురం డివిజన్ అశోక్ నగర్, జ్యోతి నగర్ కాలనీ మధ్యలో నూతనంగా 95. 00 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న నాలా ను శుక్రవారం జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ ఈఈ సురేష్ తో కలిసి రామచంద్రపురం కార్పొరేటర్ పుష్పనగేష్ పరిశీలించారు. వర్షాకాలం పూర్తి అయింది కావున పని త్వరత్వరగా నాణ్యత రాజి లేకుండా పూర్తి చేయాలన్నారు. ఇప్పుడు నిర్మిస్తున్న ఓపెన్ డ్రైన్ కొన్ని సంవత్సరాలు ఉండాలి కావున క్యూరింగ్ తప్పనిసరిగా ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్