గురుకుల పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా డిఆర్ఓ పద్మజ రాణికి మంగళవారం మృతి పత్రం సమర్పించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి శ్రీనివాసరావు, నాయకులు పాల్గొన్నారు.