జిల్లాలో కుల గణనకుఅన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

64చూసినవారు
జిల్లాలో నవంబర్ 6వ తేదీ నుంచి జరిగే కుల గణనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. సంగారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి కుల గణన చేయాలని చెప్పారు. ఇప్పటికే శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్