సంగారెడ్డిలో అయ్యప్ప స్వామి శోభాయాత్ర

67చూసినవారు
సంగారెడ్డి పట్టణంలో అయ్యప్ప స్వామి శోభాయాత్ర కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తా రైస్ ఆసుపత్రి వరకు డాక్టర్ స్వామి గౌడ్, సంతోష్ గౌడ్ గురుస్వాములు ఆధ్వర్యంలో శోభాయాత్ర కార్యక్రమం జరిగింది. అయ్యప్ప స్వామి పాటలు పాడుతూ ముందుకు సాగారు. కార్యక్రమంలో గురు స్వాములు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్