ఘనంగా బతుకమ్మ సంబరాలు

64చూసినవారు
ఘనంగా బతుకమ్మ  సంబరాలు
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పెద్దచెల్మడ మునిపల్లి మండలంలో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకోవడం జరిగింది. విద్యార్థులు సాంప్రదాయమైన దుస్తులతో వచ్చి, రంగు రంగుల పూలను తీసుకొచ్చి పసుపుతో గౌరమ్మను తీర్చి, బతుకమ్మలను పేర్చి కోలాటం నృత్యములతో ఆట పాటలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సంబంధిత పోస్ట్