సదాశివపేటలో బోనాల వేడుకలు

52చూసినవారు
సదాశివపేటలో బోనాల వేడుకలు
సదాశివపేట పట్టణంలో బోనాల వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళలు తలపై బోనాలను ధరించి పట్టణంలో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. పోతురాజుల విన్యాసాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. కళాకారులు విష వేషాదారులతో ప్రదర్శనలు చేశారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్