బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిలో పాల్గొన్న ఫోరమ్ నాయకులు

63చూసినవారు
బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిలో పాల్గొన్న ఫోరమ్ నాయకులు
బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు శనివారం నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి పోరాడిన సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధులు, బాబు జగ్జీవన్ రామ్ 38 వ వర్ధంతి సందర్భంగా ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించినారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్