భగత్ సింగ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఫోరం నాయకులు

243చూసినవారు
భగత్ సింగ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఫోరం నాయకులు
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, విప్లవ వీరుడు భగత్ సింగ్ జయంతి కార్యక్రమాన్ని ఫోరం ఫర్ బెటర్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు భగత్ సింగ్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర, ఉపాధ్యక్షుడు సజ్జద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్