ఘనంగా శ్రీరామశిల మహన్యాస వేడుకలు

71చూసినవారు
సంగారెడ్డి మండలం ఫసల్ వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో శ్రీరామశిల మహన్యాస వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో శ్రీరామశిల కు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. కార్యక్రమ విశిష్టత గురించి భక్తులకు వివరించారు.

సంబంధిత పోస్ట్