ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

63చూసినవారు
సంగారెడ్డి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గురువారం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుదామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్