ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

2921చూసినవారు
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్ 1, 2, 3, 4 ఇతర ఉద్యోగాలకు సిద్ధమవుతున్న ఎస్సీ అభ్యర్థులు ఉచిత శిక్షణ కోసం 28 లోపు సంగారెడ్డి లోని సమీకృత బాలుర వసతి గృహంలో దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ జిల్లా అధికారి అఖిలేష్ రెడ్డి మంగళవారం తెలిపారు. డిగ్రీలో వచ్చిన మార్కులు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పారు. ఎంపికైన వారికి మూడు నెలల పాటు శిక్షణ ఇస్తామని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్