కొండాపూర్: హైటెక్ కాలనీ అభివృద్ధి కమిటీ ఎన్నిక

52చూసినవారు
కొండాపూర్: హైటెక్ కాలనీ అభివృద్ధి కమిటీ ఎన్నిక
కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని హైటెక్ కాలనీ అభివృద్ధి కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. కాలనీ సమావేశంలో కాలనీ అభివృద్ధి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు కే. వెంకట రమణగౌడ్, ఉపాధ్యక్షులు ప్రసాద్ రావు కార్యదర్శి శివరాం, కోశాధికారిగా శరన్ కుమార్ లను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులుగా ఎన్నికైన వెంకట రమణ గౌడ్ ను కాలనీ వాసులు శాలువాతో సన్మానించారు.

సంబంధిత పోస్ట్