ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్ట్ తీర్పును స్వాగతించిన నాయకులు

69చూసినవారు
ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్ట్ తీర్పును స్వాగతించిన నాయకులు
ఎస్సి వర్గీకరణ పై సుప్రీం కోర్టు తీర్పు స్వాగతీస్తు ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం సుప్రీం తీర్పును స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ, ఎస్ సి వర్గీకరణ కొరకు మూడు దశబ్దాల పోరాటం సుప్రీం కోర్టు తీర్పుతో ఎస్సి వర్గీకరన నెరవేరుతున్న సందర్బంగా హర్షనీయం అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్