చింతలపల్లిలో మున్సిపల్ కమిషనర్ పర్యటన

75చూసినవారు
చింతలపల్లిలో మున్సిపల్ కమిషనర్ పర్యటన
సంగారెడ్డి మున్సిపాలిటీలోని చింతలపల్లి గ్రామాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ సోమవారం సందర్శించారు. ఈ సమావేశంలో గ్రామస్తులు తమ సమస్యల గురించి కమిషనర్‌కు వివరించారు. అదేవిధంగా గ్రామస్థులు తమ ఇళ్ళ పక్కన నీటి కాలువ ఉండడంతో ఆ నీటి కాలువ నిండి నీరంతా ఇళ్లలోకి చేరడంతో తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.

సంబంధిత పోస్ట్