భవాని మందిరంలో పూర్వాషాడ నక్షత్ర వేడుకలు

78చూసినవారు
సంగారెడ్డి పట్టణం పాత బస్టాండ్ సమీపంలోని భవాని భువనేశ్వరి దేవాలయంలో పూర్వాషాడ నక్షత్ర వేడుకలు సోమవారం నిర్వహించారు. అమ్మవారికి పంచామృతలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు చేశారు. మహిళలు సామూహిక కుంకుమార్చన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్