సంగారెడ్డిలో రాజ శ్యామల మహాయాగం

60చూసినవారు
సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని దత్తగిరి ఆశ్రమంలో రాజ శ్యామల మహా యాగం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతి సిద్దేశ్వరానంద స్వామి మహరాజ్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆశ్రమ అధ్యక్షులు మడుపతి వీరేశం, ఉపాధ్యక్షుడు రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, సంయుక్త కార్యదర్శి అశోక్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్