సదాశివపేట విద్యార్థులకు చేతిరాత సాధన చేయించాలి

84చూసినవారు
విద్యార్థుల అక్షరాలు బాగుండేలా చేతిరాత సాధన చేయించాలని మండల విద్యాధికారి శంకర్ అన్నారు. సదాశివపేట మండలం రేజింతల్ ప్రాథమిక ఉన్నత పాఠశాలను శనివారం సందర్శించారు. విద్యార్థుల చేతిరాతలు ప్రత్యేకంగా పరిశీలించారు. అనంతరం సదాశివపేటలోని కేజీబీవీ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్