సంగారెడ్డి: మగ్గం వర్క్ లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

59చూసినవారు
సంగారెడ్డి: మగ్గం వర్క్ లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం
మగ్గం వర్క్ లో నెల రోజుల పాటు ఉచిత శిక్షణ కోసం సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత మహిళలు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ శుక్రవారం తెలిపారు. 18 నుంచి 40 సంవత్సరాల వయస్సున్న మహిళలు అర్హులని పేర్కొన్నారు. ఆదార్, రేషన్ కార్డులు, నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, బ్యాంకు అకౌంట్, పదవ తరగతి మెమోతో బైపాస్ రహదారిలోని కార్యాలయంలో దరఖాస్తు చేయాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్