సంగారెడ్డి: నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు

79చూసినవారు
వసతి గృహాలు గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించి, మంచి భోజనం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. సంగారెడ్డి లోని బీసీ గురుకుల పాఠశాలలో డైట్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తేనే బాగా చదువుతారని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్