సంగారెడ్డి: అయ్యప్ప దేవాలయంలో ఇరుముడుల పూజ

75చూసినవారు
సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో జనప్రియ రాజు గురుస్వామి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. దేవాలయ కమిటీ చైర్మన్ శ్రీశైలం గురుస్వామి అయ్యప్ప దీక్షాదారులకు ఇరుముడులు కట్టారు. జయప్రకాష్ గురుస్వామి పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గురు స్వాములు పాండు వర్మ, సత్యనారాయణ, సునీల్, సాగర్, వెంకన్న, మాణిక్య రెడ్డి, నరేష్ కుమార్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్