సంగారెడ్డి: బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సాయి

56చూసినవారు
సంగారెడ్డి: బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సాయి
బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సంగారెడ్డి పట్టణానికి చెందిన సాయి భాషాను నియమిస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య హైదరాబాద్ లోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో శనివారం నియామక పత్రం అందజేశారు. తనను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్