శాంతినికేతన్ లో సంక్రాంతి సంబరాలు

82చూసినవారు
శాంతినికేతన్ లో సంక్రాంతి సంబరాలు
సదాశివపేట శాంతినికేతన్ విద్యాలయం ఉన్నత పాఠశాల యందు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చిన్నారులు విద్యార్థినిలు రంగురంగుల ముగ్గులు వేసి, బాలురు పతంగులు తయారు చేసి సంక్రాంతి సంబరాలను నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్