ఇప్పటికైనా పట్టించుకోండి సారూ..!

2017చూసినవారు
సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఏర్థనూర్‌లోని ఓ కాలనీలో వాటర్ లీక్ అయి కాలనీ అంతా బురదమయంగా మారుతుందని స్థానికులు వాపోతున్నారు. అయినా పంచాయతీ సిబ్బంది పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడిగితే మట్టి పోయిస్తం అంటున్నారని, మట్టి పోస్తే సమస్య పరిష్కారం అవుతుందా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పట్టించుకుని శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్