ఘనంగా ముగిసిన ఇర్ఫానీ దర్గా ఉర్సు ఉత్సవాలు

75చూసినవారు
ఘనంగా ముగిసిన ఇర్ఫానీ దర్గా ఉర్సు ఉత్సవాలు
సంగారెడ్డి పట్టణ శివారులోని హజ్రత్ మౌలానా అల్ హజ్ హాబీబ్ అహ్మద్ బిన్ ఒమర్ అల్ మారూఫ్ హాబీబ్ ఇర్ఫాన్ అలీ షా బంధ నవాజి (ఇర్ఫానీ దర్గా) ఉర్సు గురువారం ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా పీఠాధిపతి హజ్రత్ హకీమ్ ఒమర్ బిన్ అహ్మద్ సజ్జద్ యే నషీన్ బార్గ ఇర్ఫానీ మాట్లాడుతూ. రెండు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హాజరైనట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్