సంగారెడ్డి: కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీకి నివాళి

63చూసినవారు
సంగారెడ్డి: కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీకి నివాళి
ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి లోని ఆమె విగ్రహానికి గురువారం పూలమాలవేసి నివాళి అర్పించారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి మాట్లాడుతూ బ్యాంకులను జాతీయకరణ చేసిన ఘనత ఇందిరా గాంధీకే దక్కుతుందని చెప్పారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి తోపాజి అనంత కిషన్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సంతోష్, పట్టణ అధ్యక్షుడు జార్జి, నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్