సిర్గాపూర్: పేకాట స్థావరాలపై పోలీసుల దాడి.. ఎస్సై వెంకట్ రెడ్డి
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. గురువారం అర్ధరాత్రి 12: 30 నిం" కరీముల్లా ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో ఎస్సై వెంకట్ రెడ్డి, సిబ్బంది రవీందర్, తుకారాం, గణపతి, లష్మికాంత్, కరుణాకర్, సర్దార్ తో కలిసి దాడి నిర్వహించగా, 8 మంది పోలీసులకు పట్టుబడ్డారు. ఈ సందర్బంగా ఎస్సై వెంకట్ రెడ్డి మాట్లాడుతూ. దీపావళి పండగ సందర్భంగా ఎవరైన పేకాట ఆడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు.