మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు: ఎస్ఐ

64చూసినవారు
మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు: ఎస్ఐ
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం పరిధిలో సిర్గాపూర్ కేంద్రంలో శివాజీ స్టాండ్ చౌరస్తా వద్ద సోమవారం ఎస్ఐ వెంకట్ రెడ్డి, పోలీస్ సిబ్బందితో కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుండగా నలుగురుపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్