జహీరాబాద్: అధికార పార్టీ పట్టణ అధ్యక్షుడి మనువడి పుట్టినరోజు వేడుకలు

65చూసినవారు
జహీరాబాద్: అధికార పార్టీ పట్టణ అధ్యక్షుడి మనువడి పుట్టినరోజు వేడుకలు
జహీరాబాద్ పట్టణంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింహులు మనువని పుట్టినరోజు వేడుకల్లో శుభ సందర్భంగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి పాల్గొని వారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

సంబంధిత పోస్ట్