ఘనంగా అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ వేడుకలు..

77చూసినవారు
ఘనంగా అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ వేడుకలు..
జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని జారాసంగం మండలంలోని బొప్పనపల్లిలో సోమవారం ఘనంగా అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. బేగారి సమ్మమ్మ రిబ్బన్ కట్ చేసి పూలమాల వేశారు. అందులో భాగంగా అడ్వకేట్ విజయ్ కుమార్ విగ్రహం కొరకు ఎంతో కృషి చేసి తాను అనుకున్న విధంగా విగ్రహం నిర్మించాలి అన్న పట్టుదలతో ముందుకు వచ్చి గ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, విజయ్ కుమార్ జెండా ఆవిష్కరణ చేసి, భోజనం విందు ఏర్పాటుచేశారు.

సంబంధిత పోస్ట్