రాయికోడ్ మండల పరిధిలోని కర్చల్ లో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కర్చల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన పంచాయతీ కార్యదర్శి వసంత్. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వసంత్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు, ఆశ వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.