ఝారసంగం మండలం పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా టి. నరేష్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక్కడ పని చేసిన ఎస్ఐ చిరాగ్ పల్లి వెళ్ళారు.