మహీంద్రాలో ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్

1562చూసినవారు
మహీంద్రాలో ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలో గల మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగారంలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్.ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోందని రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్