సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం వనంపల్లి గ్రామం నుండి సిద్ధాపూర్ ఝరాసంగం వెళ్లే రోడ్డు కంకరతేలి గుంతలు పడి ప్రమాదకరంగా తయారయింది. ఈ రోడ్డు పైన వాహనదారులు పాదచారులు వెల్లాలంటే భయప్రాంతులకు గురౌతున్నారు. కాగా సంబంధిత అధికారులు ఈ రోడ్డు మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.