జహీరాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ సెక్రటరిగా సేవలు అందించి శుక్రవారం పదవి విరమణ పొందిన శుభసందర్భంగా సన్మాన సభ నిర్వహించి, అదేవిధంగా సెక్రటరి అనిల్ బాబు ని ఘనంగా సన్మానించి అనంతరం పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయి చరణ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి , డైరక్టర్లు శేఖర్ , అఖీల్ అహ్మద్ , కిషాన్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.