జహీరాబాద్: దుకాణాలు లబ్దిదారులకు ఇవ్వాలి

66చూసినవారు
సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన సమీకృత భవనం దుకాణాలను త్వరగా లబ్దిదారులకు అప్పగించాలని, కొరుతూ శనివారం మధ్యాహ్నం బిఆర్ఎస్ శ్రేణులు పురపాలక సంఘం అధికారులకు వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్