జహీరాబాద్ పట్టణ పరిధిలోని రంజోల్ దత్తాత్రేయ స్వామి ఆలయంలో సోమవారం పౌర్ణమి సందర్భంగా ఉదయం 6 గంటలకు దత్తాత్రేయ స్వామి వారికి పంచామృత అభిషేకం, 8 గంటలకు ప్రసాద వితరణ, మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద కార్యక్రమలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం వెల్లడించారు. భక్తలు విచ్చేసి, దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు తీసుకుని, అన్నప్రసాద కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని కోరారు.