జహీరాబాద్: విద్యార్థులకు కాపర్ వాటర్ బాటిల్స్ అందజేసిన హెడ్ మాస్టర్

52చూసినవారు
జహీరాబాద్: విద్యార్థులకు కాపర్ వాటర్ బాటిల్స్ అందజేసిన హెడ్ మాస్టర్
జహీరాబాద్ అసెంబ్లీ పరిధిలోని దిగ్వాల్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ శశాంక మౌళి పదవి విరమణ సభ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు హెడ్ మాస్టర్ తన గుర్తుగా పాఠశాలలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి కాపర్ వాటర్ బాటిల్స్ ను తన పేరుతో రాసి గిఫ్టుగా ఇచ్చారు. ప్రైవేటు పాఠశాలలో లాగా ప్రభుత్వ విద్యార్థులు కూడా కాపర్ వాటర్ బాటిల్స్ ను ఉపయోగించి నీరు తాగి ఉన్నత చదువులు చదవాలని తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్