జహిరాబాద్: పేకాట స్థావరం పై దాడి.. నగదు స్వాధీనం

54చూసినవారు
జహిరాబాద్: పేకాట స్థావరం పై దాడి.. నగదు స్వాధీనం
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలం గణేష్ పూర్ గ్రామ చౌరస్తా సమీపంలో గల హోటల్ ప్రక్కన ఖాళీ స్థలంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న పది మంది నిందితుల నుంచి 5, 550 రూపాయల నగదు, ఐదు సేల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు బుధవారం సాయంత్రం హద్నూర్ ఎస్ఐ చెల్ల రాజశేఖర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్