సన్నవడ్లకే బోనస్.. రైతులను మోసం చేసిన కాంగ్రెస్: కేటీఆర్

83చూసినవారు
సన్నవడ్లకే బోనస్.. రైతులను మోసం చేసిన కాంగ్రెస్: కేటీఆర్
నేడు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దామెర గ్రామంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టబద్రుల ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ దొడ్డువడ్లకు కూడా బోనస్ ఇస్తామని ప్రకటించి సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని అన్నారు. రేవంత్ రెడ్డి రుణమాఫీ హామీని నెరవేర్చలేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్