సర్ఫరాజ్ ఖాన్@150

80చూసినవారు
సర్ఫరాజ్ ఖాన్@150
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అదరగొట్టాడు. టెస్టుల్లో తొలిసారి 150 పరుగులు చేశాడు. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 194 బంతులు ఆడిన సర్ఫరాజ్ 18 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 150 పరుగులు చేశాడు. ఆ మరుసటి మంతికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక ప్రస్తుతం భారత్ స్కోర్ 408-4. లీడ్ 52 పరుగులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్