అఫ్గాన్ బౌలర్ ప్రపంచ రికార్డు

57చూసినవారు
అఫ్గాన్ బౌలర్ ప్రపంచ రికార్డు
T20WC ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు (17) తీసిన ఆటగాడిగా ఆఫ్ఘన్ ఆటగాడు ఫజల్హక్ ఫరూకీ రికార్డు సృష్టించాడు. హసరంగ 2021 WCలో 16 వికెట్లు, అజంతా మెండిస్ 2012 WCలో 15, హసరంగ 2022 WCలో 15 వికెట్లు తీశారు. ఈ ఏడాది 15 వికెట్లతో అర్ష్‌దీప్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇవాళ ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్, దక్షిణాఫ్రికాతో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో గెలిస్తే అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్