కస్టమర్స్కు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ

71చూసినవారు
కస్టమర్స్కు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ
స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తమ డెబిట్ కార్డుల మెయింటనెన్స్ చార్జీలను పెంచింది. వివిధ రకాల కార్డులపై ఏడాదికి రూ.75 మేరకు పెంచింది. దీనికి జీఎస్టీ అదనంగా ఉంటుంది. పెరిగిన చార్జీలు ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తాయి. క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్‌లకు ఏడాదికి రూ. 125 ఉండగా ఏప్రిల్‌ 1 నుండి రూ. 200 కానుంది. అదేవిధంగా యువ, గోల్డ్, కాంబో, ప్లాటినం డెబిట్ కార్డుల చార్జీలూ పెరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్