శాఖాహారులకే తీవ్ర ముప్పు

69చూసినవారు
శాఖాహారులకే తీవ్ర ముప్పు
మాంసాహారుల కంటే శాఖహారుల్లో ఎముకలు విరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలో తేలింది. శాఖాహారం తినేందుకు అలావాటు పడినప్పటికీ శరీరంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనించుకోవాలని పరిశోధకులు సూచనలు చేస్తున్నారు. అందుకే శాఖహారం తినేవారు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్