రేపు ఉదయం ఎస్సీ వర్గీకరణ జీఓని విడుదల: ఉత్తమ్

60చూసినవారు
రేపు ఉదయం ఎస్సీ వర్గీకరణ జీఓని విడుదల: ఉత్తమ్
TG: సచివాలయంలో ఆదివారం మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. సోమవారం ఉ.11 గంటలకు మరోసారి SCవర్గీకరణ సబ్ కమిటీ సమావేశం ఉండనున్నట్లు సమాచారం. అయితే సోమవారం SC వర్గీకరణ జీఓను విడుదల చేస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. జీఓ మొదటి కాపీని సీఎం రేవంత్ కు అందజేస్తామని తెలిపారు. ఈ భేటీలో సబ్ కమిటీ వైస్ ఛైర్మన్, మంత్రి దామోదర రాజనర్సింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, షమీమ్ అక్తర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్