ఐఐటీల్లోనూ కొలువుల సంక్షోభం

62చూసినవారు
ఐఐటీల్లోనూ కొలువుల సంక్షోభం
దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లోనూ కొలువుల సంక్షోభం కొనసాగుతోంది. గతంతో పోల్చితే ప్రస్తుతం ఐఐటీయన్లకు తక్కువ వేతనం అందుతున్నట్లు డెలాయిట్, టీమ్‌లీజ్ సంస్థలు వేర్వేరుగా చేసిన సర్వేల్లో బయటపడింది. కిందటేడాది సగటు వేతనప్యాకేజీ రూ.18-20 లక్షలుగా ఉంటే.. ప్రస్తుతం రూ.15 లక్షలకు తగ్గిందని వెల్లడైంది. గత ఐదేళ్లలో ఐఐటీలో చదువులు పూర్తి చేసిన 22% మంది విద్యార్థులకు ఇప్పటికీ ఉద్యోగాలు దొరకలేదట.

సంబంధిత పోస్ట్