కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అర్హులైన కార్మికుల పిల్లలకు 2024-25 ఏడాదికి గానూ స్కాలర్‌షిప్‌లు ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. బీడీ, సినీ, లైమ్‌స్టోన్, డోలోమైట్, మైకా, ఐరన్‌ఓర్, మాంసనీస్ ఓర్, క్రోమ్ ఓర్ కార్మికుల పిల్లలు అర్హులు. 1వ తరగతి నుంచి డిగ్రీ విద్యార్థుల వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు scholarships.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించండి.