దుబాయ్‌లో కురుస్తున్న వర్షాలకు కారణమెంటో చెప్పేసిన శాస్త్రవేత్తలు

2252చూసినవారు
దుబాయ్‌లో కురుస్తున్న వర్షాలకు కారణమెంటో చెప్పేసిన శాస్త్రవేత్తలు
క్లౌడ్ సీడింగ్ కోసం ఇటీవల దుబాయ్ ఆకాశంలో విమానాలను ప్రయోగించారు. కృత్రిమ వర్షం కురిపించే ప్రయత్నంలో మేఘమే పగిలిపోయి.. కొద్ది గంటల్లోనే భారీ వర్షం కురిసింది. దీంతో మొత్తం ప్రణాళిక విఫలమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దుబాయ్‌లో ఏడాదిన్నర కాలంగా కురవాల్సిన వర్షం కేవలం కొన్ని గంటల్లోనే కురిసిందని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్