మధుమేహం ఉన్నవారికి శుభవార్త చెప్పిన శాత్రవేత్తలు

1898చూసినవారు
మధుమేహం ఉన్నవారికి  శుభవార్త చెప్పిన శాత్రవేత్తలు
మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఒక్కసారి డయాబెటిస్ వ్యాధికి గురైతే దాని నుండి కోలుకోవాలంటే చాలా కష్టం అనే చెప్పాలి. ముఖ్యంగా వీరు తినే ఆహారం, జీవనశైలిలో చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. డయాబెటిస్ తో బాధపడే వారికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా కోలుకోవడం చాలా కష్టం. ఇది కాకుండా, గాయపడినప్పుడు వారి గాయాలు త్వరగా మానవు. అయితే వీరి గాయాలు నయం చేసే ఓ బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

సంబంధిత పోస్ట్