అడవిలోకి వెళ్లి అరుస్తున్న మహిళలు (వీడియో)

575చూసినవారు
అమెరికాలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. దీని ప్రకారం మహిళలు అడవిలోకి వెళ్లి గట్టిగా అరుస్తారు. తమ చేతిలో ఉన్న కర్రలతో నేలపై ఉన్న వస్తువులను కొడతారు. దీంతో పాటు ఆర్గనైజర్లు మరికొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తారు. దీని కోసం 4,000 డాలర్ల ఫీజును వసూలు చేస్తున్నారు. భారత కరెన్సీలో దీని విలువ రూ.3.30 లక్షలు పైనే. దీనిని Rage Ritualగా పిలుస్తున్నారు. మహిళల్లో ఒత్తిడి, కోపం పోగొట్టడానికి ఇలా చేస్తున్నారట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్