కేసీఆర్ ఆనవాలు లేకుండా రేవంత్ చేస్తున్నారా?

75చూసినవారు
కేసీఆర్ ఆనవాలు లేకుండా రేవంత్ చేస్తున్నారా?
తెలంగాణలో BRS చీఫ్ కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి గతంలో సవాల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన అన్నట్లుగానే అధికారంలోకి వచ్చిన తరువాత ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కోడ్ TSను TGగా మార్చడం, రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గేయం, రాష్ట్ర ప్రతిమ ఇలా అన్నిటిలోను మార్పులు చేస్తుండడంతో రేవంత్ నిజంగానే కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తున్నారని చర్చించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్